ఓయూలో బాష్పవాయు ప్రయోగం
హైదరాబాద్ : ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎల్బీస్టేడియం వైపు రావడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్ధులు వారిపై రాళ్లు రువ్వారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన విద్యార్థులను చెదరగొట్ట డానికి బాష్పవాయుప్రయోగం చేశారు.ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.