నేడు ఆదర్శ ఉపాధ్యాయుల సదస్సు

సంగారెడ్డి మున్సిపాలిటి: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు ఈనెల 8న హైదరాబాద్‌లోని దోమలగూడ యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మారెడ్డి ,ప్రధాన కార్యదర్శి బి.సాయిలు తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్డొనాలని కోరారు.