ఆదిపత్యం చెలాయించడానికే కలిసుందామంటున్నారు : కోదండరాం

మెదక్‌ : తెలంగాణ ప్రజలు విభజన కోరుతున్నప్పటికి కలిసుందామంటున్నారు. కలిసుండడమంటే తెలంగాణపై ఆదిపత్యం చెలాయించడానికే సీమాంధ్రులు కలిసుందామంటున్నారు.అన్నదమ్ములే కలిసుండలేనప్పుడు సీమాంధ్ర ,తెలంగాణ ప్రాంతాల వారు ఎలా కలిసుంటారని ప్రశ్నించారు.తెలంగాణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం జరుగుతందని ఆయన తెలిపారు.