అప్పుల భారంతో యువరైతు ఆత్మహత్య
పరిగి (రంగారెడ్డి ): పుడమితల్లిని నమ్ముకున్న ఆ అన్నదాత కుటుంబంతో కలిసి ఆరుగాలం చెమటోడ్చాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులే మిగిలాయి. రుణం తీరే మార్గం కానరాకపోవడంతో మనోవేనదకు గురై ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రావులపల్లెలో చోటుచేసుకుంది. వ