మాకు ఎవరు సాటిరారు : ఎల్‌కే అద్వానీ

భోపాల్‌ : బీజేపి మాటల పార్టీ కాదు. చేతల పార్టీ అని ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. భోపాల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నాయకత్వానికి ఏ పార్టీ సాటిరాదు అని ఆయన స్పష్టం చేశారు.గుజరాత్‌కు మోడీ సుపరిపాలన అందించిన్రు అని తెలిపారు. యూపీఏ పాలనంతా అవినీతి, కుంభకోణాలమయం అని ద్వజమెత్తారు. ఈ సంధర్భంగా అద్వానీ పాదాలకు మోడీ నమస్కరించారు.

తాజావార్తలు