ఏపీఎన్జీవోలు మొండిగా వాదిస్తున్నరు : టీఎన్జీవో
మెదక్: రాష్ట్రం విడిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాల్సింది పోయి ఏపీ ఎన్జీవోలు మొండిగా విభజన వద్దని వాదిస్తున్నరని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. ఊహాజనిత విషయాలపై ఏపి ఎన్జీవోలు సమ్మెచేస్తున్నారని తెలిపారు.హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవోలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తంచేశారు.1956 కంటే ముందు హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని గుర్తు చేశారు.