గుండెపోటుతో రైతు మృతి
మెదక్ : పొలంలో బోర్లు తవ్వించేందుకు చేసిన అప్పు ఓ వైపు, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మరోవైపు ….కొండంతగా పెరిగిపోవడంతో తీవ్రంగా కలత చెందిన కర్రె సంజీవులు అనే రైతన్నా గండెపోటుతో మృతి చెందాడు.ఈ సంఘటన మెదక్ మండల పరిధిలోని కూచన్‌పల్లిలో చోటుచేసుకుంది.