నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్‌

మెదక్‌ : నేడు మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం వెంకటాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశలో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.