7 వికెట్ల నష్టానికి భారత్‌ 301 పరుగులు

భాindia-batsman-murali-vijay-hits-a-straight-six-as-england-wicketkeeper-matt-prior-looks-on1రత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్సింగ్స్ లో భారత ఆటగాడు అశ్వీన్‌ (72) స్టోక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్‌ 95 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. రవీంద్ర జడేజ 46 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. అశ్వీన్‌ ఔట్‌ అయిపోవడంతో జయంత్‌ యాదవ్‌ బ్యాట్‌ చేత పట్టాడు.