వీకే7 గనిలో ప్రమాదం
కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా వెంకటేష్ గని 7వ భూగర్భ గనిలో మంగళవారం ఉదయం మొడటి షిఫ్టు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గూండా శ్రీనివాస్ అనే కార్మికుడు గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే సింగరేణి ప్రధాన వైద్యశాలకు తరలించారు.