డివైడర్‌ను ఢీకోని ఆర్టీసీ బస్సు బోల్తా :పలువురికి గాయాలు

నల్లగొండ : కొయ్యగూడెం -చౌటుప్పల్‌ మధ్య డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. బస్సు హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.