స్కూల్ బస్సులో మంటలు ,ఆందోళనకు గురైన విద్యార్థులు
ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెంలో స్కూల్‌బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు.