కారు అద్దాలు పగులగొట్టి చోరీ
ఖమ్మం : జిల్లాలోని పాలేరులో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కారులో ఉన్న 40 తులాల బంగారుల ఆభరాణాలు రూజజ5.5లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.