రేపటి నుంచి భద్రాచలం డివిజన్ బంద్
ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.జర్నలిస్టుల టీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు.15 నుంచి 17 వ తేది వరకు 72 గంటల బంద్ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.