ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.