అబ్దుల్‌ కలాం గ్రామ్‌ పురస్కారాల ప్రధానోత్సవం

హైదరాబాద్‌: అబ్దుల్‌ కలాం గ్రామ్‌ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం వరంగల్‌ జిల్లా హసిన్‌పర్తి మండలం మంగపహాడ్‌లో మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.