పోలీసుల అదుపులో రౌడీషీటర్
చిట్టినగర్ : విజయవాడ పాతబస్తీలోని ఆంజనేయవాగు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మన్నెం వెంకటేశ్వరరావు 230 కేజీల గంజాయి, రూ. 8 అక్షల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీటు ఉంది. కొంత కాలంగా తప్పించుకు తిరుగుతూ గంజాయా సరఫరా చేస్తూ జీవిస్తున్న వెంకటేశ్వరరావును ఈ రోజు ఉదయం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు.