స్వామిగౌడ్‌పై శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్సీపై స్వామిగౌడ్ పై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తెలిపారు. నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ… మండలి ఆవరణలోనే రక్షణ లేకపోతే తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. స్వామిగౌడ్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.