విజయపాల ధన లీటరుకు రెండు రూపాయలు పెంపు

హైదరాబాద్‌: విజయపాల ధర మార్చి ఒకటి నుంచి లీటరుకు రెండు రూపాయల చొప్పున పెరగనుంది. ఇప్పటివరకు లీటరు రూ. 36 ఉన్న టోన్ట్‌ పాల ధర ఇక నుంచి రూ.38 అవుతుంది.