సీఎస్‌ మహంతీ పదవీకాలం పొడగింపు

హైదరాబాద్‌ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీకాలం పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మహంతి మరోమూడు నెలలు పదవిలో కొనసాగనున్నారు.