పీసీసీల ఏర్పాటుకు రెండు రోజుల్లో: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ: రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లకు ప్రత్యేక పీసీసీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. పీసీసీల ఏర్పాటుపై చర్చలు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు.