వైభవంగా రంగనాథుని రథోత్సవం
వైభవంగా రంగనాథుని రథోత్సవం
హైదరాబాద్: నెల్లూరులోని రంగనాథస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. నగరంలోని రంగనాయకుల పేటలో వెలిసిన తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని న్నులపండువగా నిర్వహించారు. సుందరంగా అలరించిన భారీ రథంపై శ్రీదేవి, భూదేవి, సమేత రంగనాథస్వామి పురవీధుల్లో విహరించారు. రథోత్సావాన్ని తిలకించేందుకు జిల్లా నల్లుమూలల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు