వైసీపీలో ముసలం

  (జ‌నంసాక్షి):ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజక వర్గం టిక్కెట్ పై వైసీపీలో వివాదం నెలకొంది. పవనమా వెంకటేశ్వరావుకు ఇస్తారనే ప్రచారంతో యడవల్లి క్రిష్ణ మద్దతుదారులు  ఆందోళకు దిగారు. పార్టీలో సీనియర్లను కాదని.. కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ కేటాయిస్తున్నారంటూ పలువురు కార్యకర్తలు ఆత్మహత్య యత్నించారు.