బ్యాంకర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. సమావేశానికి ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా రైతుల రుణ మాఫీపై చర్చింస్తున్నారు. మొత్తం రూ. 25 వేల కోట్ల రుణాలు ఉంటాయని అంచనా. దీనిలో కేవలం పంట రుణాలే రూ.18 కోట్లు ఉండవచ్చని సమాచారం.