గవర్నర్‌ను కలిసిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుపై గవర్నర్‌తో కేసీఆర్‌ చర్చించారు.