గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల భేటీ

హైదరాబాద్ : గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ పదవి కోసం పోటీపై చర్చిస్తున్నారు. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డితో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.