జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె విరమణ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మె విరమించారు. కమిషనర్ సోమశేఖర్‌తో కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని నేతలు కోరారు.