తెలంగాణ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్ అమలు చేయాలి : పాల్వాయి

హైదరాబాద్, జులై 20 : తెలంగాణ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు టి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెంటనే అమలు చేయాలని కాంగెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవం లేని ఇంజనీర్లను ఆయన సలహాదారులుగా పెట్టుకుంటున్నారని, వారితో కేసీఆర్ ఆశించిన ఫలితాలు రావని విమర్శించారు.