ప్రమాదంపై విచారణకు ప్రభుత్వ ఆదేశం

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంపై విచారణకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో వనజాదేవి విచారణ జరపనున్నారు.