మోడీ ప్రభుత్వ పనితీరుకు ఇది రిపరెండమే

NewsListandDetails

మోడీ ప్రభుత్వ పనితీరుకు ఇది రిపరెండమే
ఢిల్లీ:
  ఢిల్లీ ఎన్నికల పలితాలు బిజెపి పనితీరుకు రిపరెండమే. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే పలితాలు పునరావృతమవుతాయన్న వాస్తవం ఢిల్లీ ప్రజల తీర్పు దే ప్రజల మనస్సును తెలియచేస్తున్నాయని నితీష్ కుమార్‌ తెలిపారు.