9నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు

కర్నూలు (వైద్యాలయం) జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు మేరకు ఈ నెల 9నుంచి ఆరోగ్యశ్రీఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్‌టి.పుల్లన్నతెలిపారు ఈనెల9న బేతంచెర్ల 16 న కోసిగి,30న కొలిమిగుండ్లలో శిబిరాలు జరుగుతాయన్నారు రోగులు,బాదితులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.