_దోమలో మండలస్థాయి ఆటలపోటీలు._

దోమ న్యూస్ జనం సాక్షి.
*వజ్రోత్సవాళ్ళో భాగంగా శుక్రవారం దోమ మండల కేంద్రంలో మండల స్థాయి క్రీడలు ప్రారంభంమయ్యాయి. మండలం లోని పలు పాఠశాలలకు సంబందించిన విద్యార్థులు పలు క్రీడల్లో పాల్గొన్నారు.ఎంపీపీ అనసూయ,స్థానిక సర్పంచ్ కె. రాజిరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జ్యోతి, ప్రధానోపాధ్యాయులు పురందాస్,ఉపాధ్యాయబృందం తదితరులు పాల్గొన్నారు.*

1.క్రీడాకారులను పరిచయం చేసుకొంటున్న ప్రజాప్రతినిధులు.*
*2.వాలిబాల్ వేస్తున్న సర్పంచ్ రాజిరెడ్డి.*