ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు
హైదరాబాద్ : పలు పార్టీలతో చర్చల స్థాయిలోనే పొత్తుల అంశాలున్నాయని, కచ్చితంగా పొత్తులుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల సొంత పత్రికలు కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తున్నాయని, ఇష్టానుసారంగా వార్తలు రాస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.