ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- ఉర్కొండ నూతన ఎస్సైగా రమాదేవి నియామకం
- అకాల వర్షాలకు తడిసిన ధాన్యం..
- ఉప్పల్ బాగాయత్‌కు అభివృద్ధి మహర్దశ
- గ్రామ దీపికల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి- సిఐటియు డిమాండ్
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సతీష్ నియామకం
- చిన్నారులకు నరకయాతన
- ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో ట్రాఫిక్ తిప్పలు
- పూడూరు మండలం చన్ గోముల్ గ్రామంలో రోగులపై డాక్టర్ల నిర్లక్ష్యం
- పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడాలి
- మహబూబ్ నగర్ లో ఏటీఎం మిషన్ చోరీ
- మరిన్ని వార్తలు




