నల్లగొండ
యాదగిరిగుట్ట చేరిన సీఎం కేసీఆర్
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలోని యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
నల్గొండ జిల్లాలో విషాదం
నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నార్కెట్ పల్లిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
నల్లగొండ : నార్కెట్‌పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.
ఆలేరులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..
నల్గొండ : ఆలేరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజావార్తలు
- ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు
- అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం
- ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
- డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి
- ఉప్పల్ జంక్షన్లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
- ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో
- గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం
- టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి
- అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం
- మరిన్ని వార్తలు




