సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం…

నల్గొండ: సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. సీఎం కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించారు.