Sunday, 15 November 2026

నల్లగొండ

హస్తంతో మోసం చేయొద్దు: ఎమ్మెల్యే చందర్‌రావు

చిలుకూరు: రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో పేద ప్రజలను మోసం చేయవద్దని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో అమ్మహస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పేద,…

కారు బోల్తా: మహిళ మృతి

కోదాడ పట్టణం: పట్టణంలోని 65 జాతీయ రహదారిపై కారుబోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో కోదాడ ఎన్‌ఆర్‌ఎం స్కూలు వద్ద డివై డర్‌ను ఢీకొట్టి బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న…

మంత్రి జానారెడ్డి

చిట్యాల: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఉద్యమం సాగించటానికి ప్రత్యేక రాజకీయ పార్టీ గానీ, ప్రత్యేక ఫోరం గానీ అవసరమని తాను భావించటం లేదని రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి అన్నారు. చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.…

వార్డుల్లో ఎమ్మెల్యే పాదయాత్ర

నకిరేకల్‌: నకిరేకల్‌ మున్సిపాలిటీ పరిధిలో సమస్యను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీసీ రహదారులు నిర్మిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మారం చెన్నకృష్ణారెడ్డి,…

చలివేంద్రం ప్రారంభం

కోదాడ: స్వర్గీయ గాలి రమేష్‌ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో కోదాడలోని రాజీవ్‌చౌక్‌ వద్ద చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజుల రెడ్డి, ఎంపీడీఓ ప్రేమ్‌కిరణ్‌రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాస్‌ నాయుడు, రాజన్న , బాజాన్‌, శ్రీను,…

విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

నకిరేకల్‌: విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 65వ నెంబరు జాతాయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించారు. కార్యక్రమంలో సీపీఎం నేత నోముల నర్శింహయ్య , తెరాస…

అప్రకటిత కోతలకు నిరసనగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

నల్గొండ(అర్బన్‌) : పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, అప్రకటిత కోతలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, భాజపా, తెరాస, సీపీఐ, సీపీఎంలతోపాటు ఐకాస నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు.…

ఆర్థిక సాయం అందజేత

చిలుకూరు: మండలంలో ఆరు నెలల క్రితం మృతి చెందిన మాహబూబ్‌ఆలీ, డిక్కేమియాల కుటుంబాలకు ఎంఎఫ్‌డీఎఫ్‌ పథకం కింద ప్రభుత్వం సోమవారం ఆర్థిక సాయం అందచేసింది. మృతుల కుటుంబాలకు రూ.5వేలు చెక్కును తహశీల్దారు సూర్యనారాయణ, ఆర్‌ఐ జేయమ్మ అందజేశారు.

ఇందిరమ్మ కలల కార్యక్రమం విజయవంతం చేయాలి

చిలుకూరు: దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుతో ప్రారంభమైన ఇందిరమ్మకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహశీల్దారు సూర్యనారాయణ, ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. ఈ విషయమై సోమవారం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మండలంలోని ఎస్సీ,ఎస్టీ…

అక్రమ వెంచర్లపై అఖిలపక్షం ఏర్పాటుకు డిమాండు

చిట్యాల: మండలంలో అక్రమంగా ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తెలంగాణ జాగృతి నాయకులు తహశీల్దార్‌ సీహెచ్‌ కృష్ణయ్యకు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి,…