తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా?
నల్లగొండ నేతలే భుజానకెత్తుకుంటున్నారు నకిరేకల్ సభలో మండిపడ్డ సిఎం కెసిఆర్ నల్లగొండ,నవంబర్21(జనంసాక్షి): నాలుగేళ్ల తెలంగాణ అభివృద్ది కళ్లకు కట్టినట్లుగా ఉందని సిఎం కెసిర్ అన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తెలంగాణపై పెత్తనం చేయడానికి…










