జాతీయం

అహ్లువాలియాని కలిసిన తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందం నేడు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను కలిసింది. మైనారిటీ సంక్షేమ కోసం …

అత్యాచారానికి పాల్పడేవారిని ఉరి తీయాలి : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయాలని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. సామూహిక …

హైద్రాబాద్‌కు మరో ఓటమి ఈడెన్‌లో కోల్‌కతాదే విజయం

కోల్‌కత్తా, డిసెంబర్‌ 17:  ఈ ఏడాది రంజీ సీజన్‌లో హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 4 వికెట్ల తేడాతో …

అత్యాచార ఘటనపై చర్చకు బీజేపీ పట్టు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పార్లమెంటులో చర్చ జరపాలని  భాజాపా నిర్ణయించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అత్యాచార ఘటనపై …

కీలక వడ్డీ రేట్లు యథాతథం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. …

నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి మధ్యంతర త్రైమాసిక విధాన సమీక్షను నేడు వెల్లడించనుంది. రెపో రేటు శాతంలో మార్పు లేకుండా ఉంచి నగదు నిల్వల …

కోటా బిల్లుకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళన

లక్నో : పదోన్నతుల్లో ఎస్సీ,, ఎస్టీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 22 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ధాకరే స్మారక చిహ్నం తొలగింపు

ముంబయి: బాల్‌థాకరే స్మారక చిహ్నాన్ని శివసైనికులు ముంబయిలోని శివాజీ పార్కు నుంచి తొలగించారు. గత నెలలో ఆనారోగ్యంతో న్నుమూసిన శివసేన అధినేత బాల్‌ థాకరేకు ఇక్కడే అంత్యక్రియలు …

నేడు నగదు బదిలీ పథకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమీక్ష

న్యూఢిల్లీ:  నగదు బదిలీ పథకం అమలుకు ఇంకా రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం …

తాజావార్తలు