Friday, 6 November 2026

నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి మధ్యంతర త్రైమాసిక విధాన సమీక్షను నేడు వెల్లడించనుంది. రెపో రేటు శాతంలో మార్పు లేకుండా ఉంచి నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని పావు శాతం మేర తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *