యడ్యూరప్పకు ముందస్తు బెయిల్ మంజురు
బెంగుళూర్:అక్రమాలు వీటికి సంబందించిన కేసుల్లో యడ్యూరప్ప అతని కుటుంబానికి ముందస్తు బెయిల్ కోర్టు మంజురు చేసింది.
బెంగుళూర్:అక్రమాలు వీటికి సంబందించిన కేసుల్లో యడ్యూరప్ప అతని కుటుంబానికి ముందస్తు బెయిల్ కోర్టు మంజురు చేసింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.
హైదరాబాద్: రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.
ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు.