వార్తలు
కేసీఆర్‌కు ప్రధాని ఫోన్
రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్‌రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.
విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.
జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వండి
హైదరాబాద్: వైకాపా అదిణస్త్రథ జగన్‌మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.
మూడు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.
తాజావార్తలు
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- సగం.. సగం..
- మరిన్ని వార్తలు