హైదరాబాద్

రాష్ట్రపతిగా పోటీచేసేందుకు కలాం నిరాకరణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్‌ కలాం నిరాకరించారు.తృణమూల్‌ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా  ప్రకటన …

ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 …

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన భిక్షపతి

హైదరాబాద్‌ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర …

ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలి

హైదరాబాద్‌: మద్యం పాలసీ నూతన విధానం ప్రవేశపెట్టేముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భాజపా  అధికార ప్రతినిధి ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు తెలిపిన వారి …

సుబ్బారాయుడు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: నరసాపురంనుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రులు పితాని, వట్టి, …

ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న

హైదరాబాద్‌: ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న డీబీఆర్‌ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్‌లు  నెరవేర్చాలన్నారు.

ఈ రోజు పీసీసీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు  పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్‌ విదేశీ పర్యటనలో …

భారీ ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: పంజాగుట్టలో హోర్డింగ్‌ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అసెంబ్లీ,  ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, తెలుగుతల్లీ ఫ్లైఓవర్‌, ఐమాక్స్‌ ప్రాంతాల్లో …

పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) : టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే …

తాజావార్తలు