Friday, 6 November 2026

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు శనివారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,980. 22 క్యారెట్ల ధర 29,360గా ఉండగా కిలో వెండి ధర రూ. 53,900గా ఉంది.

టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: నాచారంలోని నోమా ఫంక్షన్‌ హాలులో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం  ప్రారంభమైంది. ఈ సమావేశం జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరుగుతోంది. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ, మెడికల్‌ సీట్ల కేటాయింపు, కృష్ణా డెల్టాకు నీటి…

విరిగిన రైలు పట్టా.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య డౌన్‌లైన్‌ 434 కిలో మీటర్‌వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్‌పుల్‌ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో విజయవాడ వైపు వెళ్ళే రైళ్లు ఆలస్యంగా సడుస్తున్నాయి. ఘటనస్థలికి చేరుకున్న…

29న ఐఐఎం చెన్నై క్యాంపస్‌ ప్రవేశ పరీక్ష

చెన్నై:ప్రతిష్ఠాత్మక విద్యాసంస్ధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)తిరుచ్చి తన చెన్నై క్యాంపస్‌కు సంబందించిన వివరాలను ప్రకటించింది.గత ఏడాది తిరుచ్చిలో రెగ్యులర్‌ కోర్సులను ప్రారంబించాగా ఈ సంవత్సరం నుంచి చెన్నైలోనూ ఈ కోర్సులను మొదలు పెట్టనున్నట్లు ఐఐఎం తిరుచ్చిడీస్‌ ప్రొఫెసర్‌…

గోడ కూలి చిన్నారి మృతి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో  నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం నిర్మాణం చేపడుతున్న  ఓ గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ చిన్నారి మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.…

రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

కడప : విద్యుత్‌ కోతలకు నిరసనగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అక్కడికి…

ఎమ్మెల్యేల బృందానికి బిందెలతో స్వాగతం

నల్గొండ: ఫోరైడ్‌ సమస్యపై అధ్యయనం చేయడానికి వచ్చిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందానికి మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. నిన్న రాత్రి నాగార్జునసాగర్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల బృందం ఈ ఉదయం పుట్టంగండిప్రాజెక్టు వద్దకు వచ్చాయి.…

వింబుల్డన్‌ ఫైనల్లో ముర్రే

లండన్‌:వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ మిభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌ చేరుకున్నాడు.సెమీఫైనల్‌ ముర్రే రోజర్‌ ఫెదరర్‌తో తలపడనున్నాడు.74ఏళ్ల తర్వాత వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటీష్‌ ఆటగాడిగా ముర్రే అరుదైన రికార్డు సృష్టించాడు.

ఉపసర్పంచిని గొంతుకోసి చంపిన మావోయిస్టులు

భువనేశ్యర్‌: ఒడిశాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. మల్కస్‌గరి జిల్లా మడకపొదుర్‌లో  మావోయిస్టులు మాజీ ఉప సర్పంచి గంగాధర్‌ చలానీని గొంతుకోసి హత్య చేశారు. పోలీసు ఇస్‌ఫార్మర్‌ అనే నెపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు  తాజా సమాచారం.

సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ:సిఎన్‌జీ ధరను రూ.2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.పెరిగిన ధర కేవలం ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది.