జిల్లా వార్తలు

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని హాస్టల్‌లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పినపాక మండలం ఎల్బీరెడ్డిపల్లెలో సీఎం కాన్వాయ్‌ని …

సింగరేణి బొగ్గుగని లో ప్రమాదం

ఒకరి మృతి ఇద్దరికి గాయాలు రామగుండం; సింగరేణి రామగుండం రిజియన్‌ లోని 2ఏ బొగ్గుెగని లో బుధవారం మధ్యహ్నం 2గంటలకు సమయంలో ప్రమాదం జరిగింది. బొగ్గును కట్‌ …

అసెంబ్లీ హాలులో పీఏసీ సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ కమిటీ హాలులో ప్రజాపద్దుల కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్‌ దాస్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌లు హాజరు …

ఎరువుల ధరలు నియంత్రించాలి

కరీంనగర్‌: ఎరువుల ధరలు నియంత్రించాలని కోరుతూ బీజేపి కిసీన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకరరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం సమర్పించారు.

అభివృద్ది పనులపై ఎమ్మేల్యే సమీక్ష

నిర్మల్‌ టౌన్‌: నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులపై ఎమ్మేల్యే మహేశ్వరరెడ్డి బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగంచేసుకొని …

గ్యాస్‌ కేటాయింపుపై జాతీయ విధానం రూపొందించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌:విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయింపుల విషయంలో జాతీయ విధానాన్ని రూపొందించాలని తెరాస కె.రామారావు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ప్రైవేటు సంస్థలకు లాభదాయకంగా మారిందని …

నీటిపారుదల శాఖ అధికారులపై పీఏసీ ఆగ్రహం

హైదరాబాద్‌: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాన్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌లపై పీఏసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని పీఏసీ సభ్యులు అక్షేపించారు. …

బోధనారుసుంపై పాతవిధానాన్నే కొనసాగిస్తాం: బొత్స సత్యనారాయణ

ఢిల్లీ: బోధనారుసుంపై పాత విధానాన్నే కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో అన్నారు. గ్యాస్‌ సమస్య పరిష్కారమైందని, బోధనా రుసుం చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు …

పార్లమెంటులో తెలంగాణ బిల్లు వ్రేశపెట్టాలి

ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ లడాయి’ కరీంనగర్‌: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రెండు వేల మంది విద్యార్థులు తెలంగాణ లడాయి కార్యక్రమాన్ని …

మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ ఉదయం ప్రారంభం కాగానే వాయిదా పడి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైంది. …