జిల్లా వార్తలు

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. ఈ రోజు జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ మార్చ్‌, ఉద్యమ కార్యాచరణపై …

మంత్రివర్గభేటీని అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: వృత్తి విద్యా కళాశాలల్లో బోధనారుసుములపై ఈ రోజు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు, విద్యార్థిసంఘాల నేతలు డి …

విలాస్‌రావుకు వెంటిలేటర్‌పై చికిత్స

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఆయన పరిస్థితి కొంత మెరుగైనట్లు చెన్నైలోని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కిడ్ని, …

దగ్ధమైన బోగి హైదరాబాద్‌కు తరలింపు

నెల్లూరు: నెల్లూరులో గత నెల 31న దగ్ధమైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌11 బోగిని ఫోరెన్సిక్‌ నిపుణుల సూచనల మేరకు గురువారం హైదరాబాద్‌ తరలించారు. ప్రమాదానికి గల కారణాలు …

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం: సీఎం

హైదరాబాద్‌: వ్యవసాయ యంత్రాలపై 50 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఆయన పినపాక మండలం ఐలాపురంలో …

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు సన్నాహాలు

హైదరాబాద్‌: ఎట్టకేలకు ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 10వ …

నకిలీ పాసుల వ్యవహారంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగులు

హైదరాబాద్‌: నకిలీ పాసుల తయారీలో కొంత మంది ఆర్టీసీ మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉందని ఎండీ ఏకే ఖాన్‌ తెలియజేశారు. ఇటివల నకిలీ పాసులతో పట్టుబడిన 290 …

ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలి -కోదండరెడ్డి

హైదరాబాద్‌: రైతులకు విద్యుత్‌ సరఫరా విషయంలో ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలని పీసీసీ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ …

జగతి, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టీవీ సంస్థలకు జరిమానా

హైదరాబాద్‌: జగతి, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌ సంస్థలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూడు సంస్థలకు  రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక్కోదానికి రూ లక్ష …

ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలపై చర్చ

హైదరాబాద్‌: సెప్టెంబరులో జరిగే ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి మాత్రమే చర్చిస్తామని మంత్రి రఘువీరా తెలియజేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో …