తప్పతాగి స్కూల్‌కు వచ్చిన టీచర్‌

మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు పాఠశాలలోనే నిద్రించాడు. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మంగళవారం అతడిని సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండా ప్రాథమిక పాఠశాలలో ఎన్‌ ఉపేందర్‌ ఎస్‌జీటీగా పనిచేస్తున్నాడు. రోజూ మ ద్యం తాగి పాఠశాలకు ఇష్టానుసారం గా వస్తున్నాడని, తాగిన మైకంలో తరగతి గదిలో నిద్ర పోతున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.సోమవా రం కూడా మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు ఎన్‌ ఉపేందర్‌ గదిలో నిద్రపోగా స్థానికులు ఫొ టోలు, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌ అయిం ది. స్పందించిన డీఈవో అశో క్‌ మం గళవారం అతడిని సస్పెండ్‌ చేశారు. గతంలోనూ ఇలాగే విధులకు హాజరై రెం

తాజావార్తలు