పార్లమెంటులో తెలంగాణ బిల్లు వ్రేశపెట్టాలి
ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ లడాయి’
కరీంనగర్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రెండు వేల మంది విద్యార్థులు తెలంగాణ లడాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో రాకపోకలను అడ్డుకొని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.