జిల్లా వార్తలు

ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ

హైదరాబాద్‌: ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలిచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా చందనాఖన్‌, ఇందనశాఖ ముఖ్య కార్యదర్శిగా మృత్యుంజయ సాహూ, …

ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్‌ ఇంగ్లీషు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ రోజు ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఉప విధ్యాధికారి బిక్షపతి …

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గోదావరిఖని: ఎన్‌టీపీసీ జ్యోతి నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారి సమీపాన గుర్తుతెలియని వ్యక్తి మీథ దేహాన్ని గుర్తించారు. చేతికి, తలకు గాయాలయి ఉండటంతో గుర్తు తెలియని వాహనం …

పసికందు మృతి-బాధితుల ఆందోళన

గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో  చిన్నారి మృతి చెందాడు. డాక్టర్‌ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి …

కొండగట్టులో జింక మృతి

మల్యాల: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని పంచముఖ హనుమాన్‌ విగ్రహం …

గుండెపోటుతో సింగరేణి కార్మికుని మృతి

గోదావరిఖని: సింగరేణి కన్వేయర్‌ ఆపరేటర్‌గా పనిచేసే గుండెవేన యాదగిరి (56) మృతి చెందాడు. రాత్రి షిప్టు విధులు నిర్వహించిన యాదగిరి విధులు ముగిసే సమయంలో కిందికి దిగుతుండగా …

రెండేళ్ల బాలుడి అపహరణ

నల్గొండ: నల్గొండ జిల్లా సాగర్‌ రోడ్డులో రెండేళ్ల బాలుడు వినయ్‌కుమార్‌ను దుండగులు అపహరించారు. వినయ్‌ ఆరుబయట ఆడుకుంటుండగా సుమో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు …

ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు

సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ …

ఉపాధ్యాయునిపై కత్తితో దాడి

జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు …

జేడీఏ ఆకస్మీక తనిఖీ

బోధ్‌: మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా జేడీఏ రోజ్‌లీల ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా …