జిల్లా వార్తలు
మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
ఉమేశ్‌కుమార్ సస్పెన్షన్
హైదరాబాద్: సీనియర్ ఐసీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
తాజావార్తలు
- అడవిలో మరోసారి అలజడి
- రష్యా దాడులు ఆపడం లేదు
- పాడిపరిశ్రమ పెద్దపీట
- వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్‌కార్నర్ నోటీసులు
- సునీతా విలియమ్స్ సేఫ్‌గా ల్యాండ్
- 15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
- తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి
- మరిన్ని వార్తలు